BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.4,22,790, కార్ పార్కింగ్తో రూ.1,16,000, గరుడ ట్రస్ట్‌తో రూ.1,00,116, VIP దర్శనాలతో రూ.75 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.74,700, ప్రధాన బుకింగ్ రూ.45,600, వ్రతాలతో రూ.46 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.10,62,688 ఆదాయం వచ్చింది.