TG: ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి.. నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో తాము ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంపై విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టామన్నారు.
Tags :