E.G: నిడదవోలు మండలం మునిపల్లిలో పశుసంవర్థక రంగాన్ని ప్రోత్సహించే భాగంగా నిర్మించిన మినీ గోకులం యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారుడు ఎం.వెంకటరావు వినియోగ విధానాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి మిగిలిన యూనిట్ల నిర్మాణాన్ని ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.