కోనసీమ: దివ్యాంగులను అన్ని విధాల ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్నిఇవాళ కొత్తపేటలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి బస్సులో ప్రయాణించారు.