NRPT: కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 1 నుంచి బావోజీ జాతర ఉత్సావాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. 2వ తేదీన రథోత్సవం, 3న స్వామివారి పల్లకి సేవ, మహోహోమం, 4న అమ్మవారి పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.