NRPT: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ తమ గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద
ఏలూరు టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశ
VZM: చీపురుపల్లిలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీ కనకమహాలక్ష్మి జాతరకు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP రాఘవులు శనివారం తెలిపారు. ఈ మేరకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చే
ELR: లింగపాలెం మండలం రంగాపురం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కిరాయి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అ
BPT: కొరిసపాడు మండలం బొడ్డువారిపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏల్చూరి కస్తూర్భా పాఠశాల SO లక్ష్మి, ఆమె భర్త రవిబాబు గాయపడ్డారు. పాఠశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర
అనకాపల్లి జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎం వినోద్ బాబు తెలిపారు. జిల్లాలో 34 కేంద్రాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 26,301 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పర
PLD: మాచర్లకు చెందిన అధ్యాపకుడు కాకర్ల శ్రీనివాసరావుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శనివారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. శ్రీ
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ కమాన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన చునార్కర్ ఏకాంబరం, వడై రవీందర్‌లపై చర్యలు తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ తెలిపా
KDP: మైదుకూరు, రాజంపేట సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించా
అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహాపూర్ణహుతి, వాసంతోత్సవం, ద్వజావరోహణ, కంకణ విసర్జణ కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నిర్వహించారు. హంస వాహనంపై శ్ర