VZM: చీపురుపల్లిలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీ కనకమహాలక్ష్మి జాతరకు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP రాఘవులు శనివారం తెలిపారు. ఈ మేరకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసామని, ఇద్దరు DSPలు, 9 మంది Cl లు, 30 మంది SIలు,600 మంది సిబ్బంది బందోబస్త్లో పాల్గొంటారని తెలిపారు.