NZB: రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.ఆర్ సురేశ్ రెడ్డి గురువారం సాయంత్రం కలిసి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు.