WGL: గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సంగెం, గీసుగొండ మండలాల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారద దేవిలు ఈ మొబైల్ ఫోన్లను పంపిణీ చేసారు. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని MLA తెలిపారు.