ఉమ్మడి గుంటూరు జిల్లాలో జూన్ 28న పల్స్ పోలియోకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారి ప్రసాదరావు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు రేపు బూత్‌లలో చుక్కలు వేస్తారని, మిగిలిన వారికి 29, 30 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వేస్తారని చెప్పుకొచ్చారు. చిన్నారుల పట్ల వైద్య యంత్రాంగం అప్రమత్తమైందని, పిల్లలకు తప్పక టీకా వేయించి మహమ్మారిని తరిమికొట్టాలని పేర్కొన్నారు.