NDL: బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ నిర్వహించిన టీడీపీ మహానాడు 2026 సభకు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి బీసీ మాట్లాడుతూ.. పార్టీకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఆయన సభలో ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు మంత్రిను అభినందించారు.
Tags :