MNCL: పంటల కోత అనంతరం మిగిలే అవశేషాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని రైతులను AO సుష్మ కోరారు. బుధవారం తాండూర్, అచలాపూర్ గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించారు. అవశేషాలు కాల్చడం వలన గాలు కాలుష్యం అవుతుందని, భూసారం తగ్గుతుందన్నారు. నీళ్లలోని సేంద్రియ పదార్థాలు, పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవులు నశిస్తాయని వివరించారు.
Tags :