KMR: జిల్లాలోని దేవునిపల్లి పోలీస్ స్టేషనన్ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం పరిశీలించారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం స్టేషన్ రికార్డులు, లాకప్, బ్యారక్స్, టెక్నికల్ రూమ్, పరిసరాలను తనిఖీ చేసి పెండింగ్ కేసులు, నేరాల వివరాలను SHO రంజితన్ను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించలని సూచించారు.