IPL నాకౌట్లు-ప్లేఆఫ్‌లలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించాడు. SRH కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, 2014లో సురేష్ రైనా నెలకొల్పిన రికార్డును అతడు సమం చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (17), ఎంఎస్ ధోనీ (20) ఉన్నారు.