AP: బీసీలంటే బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారని మాజీమంత్రి విడదల రజినీ అన్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసింది జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని రజిని వెల్లడించారు.