MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బొటాని విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్టు ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ భవిష్యత్తులో శాస్త్రీయ ఆలోచనలపై దృష్టి పెట్టాలని సూచించారు.