ATP: పరిసరాలను పరిశుభ్రత ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. శనివారం గుంతకల్లులో స్వచ్చంద్ర-స్వర్ణంద్ర కార్యక్రమం అవగాహన ర్యాలీ చేశారు. ప్రజలు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలన్నారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్‌ను వినియోగించరాదన్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు.