KMM: నరసింహస్వామి ఆలయం సమీపంలో ఫిట్స్‌తో కుప్పకూలిన వ్యక్తిని శనివారం డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ కాపాడారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి తక్షణమే మెరుగైన చికిత్స అందేలా చూశారు. సకాలంలో స్పందించి బాధితుడి ప్రాణాలు డాక్టర్ కాపాడారు.