TG: తెలంగాణ మళ్లీ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాల్సిందే.. జనం గెలిచి తీరాల్సిందేనని అన్నారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పడావున పెట్టిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ జగిత్యాల జైత్రయాత్రను.. రాజకీయ పునరేకీకరణను కొనసాగిద్దామన్నారు.