HYD: ముంబై పర్యటనలో భాగంగా దాదర్ లోగల బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసమైన ‘రాజగృహ’, ఆయన సమాధి ‘చైత్యభూమి’లను అంబేద్కర్ యువజన సంఘం నగర అధ్యక్షులు, INTUC నేత కర్కా నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు మరింత శాయశక్తుల కృషి చేస్తానని రాజగృహ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.