TG: జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసు అని సీఎం రేవంత్ అన్నారు. మంత్రి పదవి ఇచ్చిన NTRకు జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. NTRకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ వెంట పోయారని విమర్శించారు. 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. 14 సార్లు కాంగ్రెస్ B ఫామ్ ఇస్తే.. మోసం చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.