TG: BRS ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తేస్తామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మొదటి సంతకంతోటే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామన్నారు. తాము 46వేల చెరువులను అభివృద్ధి చేశామని.. ఒక్క ఇళ్లు అయినా కూలగొట్టమా? అని ప్రశ్నించారు. మూసీని బాగు చేస్తే స్వాగతిస్తామని.. కానీ అందుకు 15వేల ఇళ్లు కూలగొట్టడం ఎందుకు అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రజలకు కంటి మీద లేదన్నారు.