WGL: ఖానపురం(M) పాకాల పర్యాటక ప్రాంతంలో మినీ సఫారీని త్వరలో ప్రారంభించనున్నట్లు FRO రవి కిరణ్ తెలిపారు. మినీ, పెద్ద సఫారీల కోసం ఇప్పటికే జీపులు సమీకరించామని చెప్పారు ₹.1500తో సఫారీ టూర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల సూచనలతో సఫారీ ట్రాక్ నిర్మాణం పూర్తి చేశామని, పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.