1969 కాంగ్రెస్ ఐ(ఇందిరాగాంధీ), 1983 రాష్ట్రీయ సంజయ్ మంచ్(మేనకా గాంధీ), 1998 ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(మమతా బెనర్జీ), 2003 ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 2005 తల్లి తెలంగాణ(విజయశాంతి), 2007 యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్(సుమన్ కృష్ణకాంత్), 2017 ఆలిండియా మహిళా ఎంపవర్(నౌహీరా షేక్), 2019 నేషనల్ ఉమెన్స్(శ్వేతా శెట్టి), 2021 వైఎస్సార్ తెలంగాణ(షర్మిల), 2026 తెలంగాణ రాష్ట్ర సేన(కవిత).