HYDలో అవుటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేందుకు HMDA కొత్త కారిడార్లు నిర్మిస్తోంది. ఉత్తర తెలంగాణ వైపు రెండు కారిడార్లు, బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి శిల్పాలే అవుట్ వరకు మరో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు కానుంది. HYD నగర విస్తరణతో పాటు, 22 కొత్త పార్కులు, లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు వినియోగించనున్నారు.