NZB :మోపాల్ మండలంలో 21 గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మార్వో రేఖ సూచించారు. వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు.