స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కంప్లీట్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆమె స్టైలిష్‌గా మెరిసిపోతోంది. నల్లని ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్, క్లాసీ హ్యాండ్ బ్యాగ్‌తో తన లుక్‌ను పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. ఆకర్షణీయమైన హెయిర్ స్టైల్‌తో సమంత ఇస్తున్న ఫోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
Tags :