CTR: గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అర్జున్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బెంగళూరులో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి,రాజంపేట శాశ్వత పరిశీలకులు భీమినేని చిట్టిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి నాయుడు, కొత్త వెంకటాపురం సర్పంచ్ ప్రసన్న కుమార్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, సుధాకర్ నాయుడు, లోకనాథం పాల్గొన్నారు.