రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ (59), స్టోయినిస్ (62*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ప్రియాంష్ ఆర్య (29), కూపర్ కొన్నొల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) సమిష్టిగా రాణించడంతో పంజాబ్.. 222/4 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ పడగొట్టారు.