మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల పురాతన జాతికుంట చెరువు విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో JCB సహాయంలో ఈ కూల్చివేతలు జరిగాయి. చెరువు హద్దుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.