JBL: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేర పరిశోధన వేగవంతం చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు.