MLG: సంఘటన్ శ్రీ-జన్ అభియాన్ కో-ఆర్డినేటర్లను నియోజకవర్గాల వారీగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ములుగు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. BLAలు, మండల, డివిజన్, టౌన్ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియకు గాను సమన్వయం చేసేందుకు కో-ఆర్డినేటర్లను TPCC చీఫ్ నియమించారు.
Tags :