గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పాండ్యా.. టెస్టు తరహా బ్యాటింగ్‌తో MI అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. 16 బంతులు ఎదుర్కొన్న పాండ్యా కేవలం ఒక ఫోర్‌తో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రూథర్‌ఫోర్డ్ వంటి హార్డ్ హిట్టర్ ఉన్నప్పటికీ, అతడిని కాదని పాండ్యా ముందే బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.