JN: కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్కు ఝాన్సీరెడ్డి హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.