NRPT: దామరగిద్ద కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. పరిహారంపై మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి హామీ ఇవ్వడంతో నిర్వాసితులు పనులకు అంగీకరించారు. 400 ఎకరాలకు పరిహారం జమయ్యిందని, మిగిలిన వారికి ఈనెల 30లోపు చెల్లిస్తామని తెలిపారు. దీంతో రైతులు శాంతించగా, శంకుస్థాపనకు మార్గం సుగమమైంది.