వేసవి అంటే టాలీవుడ్లో సందడి వాతావరణం ఉండేది, కానీ ఈసారి సీన్ మారింది. IPL ఎఫెక్ట్‌తో ‘విశ్వంభర’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ వంటి భారీ మూవీలు వాయిదా పడ్డాయి. సాయంత్రం వేళల్లో ఆడియన్స్ మ్యాచ్‌లకే మొగ్గు చూపుతుండటంతో, వందల కోట్ల బడ్జెట్ రిస్క్ చేయడం ఇష్టం లేక మేకర్స్ వెనక్కి తగ్గారు. IPLతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.