KMR: జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. టీజీడీపీఎస్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 24 ఉ. 8:30 నుంచి ఏప్రిల్ 25 ఉ.8:30 వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలుచోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. బాన్సువాడ మండలం కొల్లూర్, పాల్వంచ,మద్నూర్, మెనూరు ప్రాంతాల్లో 43.8°Cగా నమోదైంది. పిట్లం, గాంధారి, భిచ్కుంద, KMR వంటి ప్రాంతాల్లో కూడ 43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.