BHPL: కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 28న ఆలయ భూమి కౌలు బహిరంగ వేలము నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మడ్తపల్లి గ్రామంలో గల భూమి సర్వే నెంబర్ 306, 312లో గల 2-30 గుంటల భూమికి దేవస్థాన కార్యాలయం భూమి కౌలు బహిరంగ వేలము నిర్వహించనున్నట్లు, ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.