లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. మార్చి 6, 2026న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 మే 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.