WNP: పెబ్బేరు నేషనల్ హైవే-44పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన భిక్షగాడిగా స్థానికులు చెబుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో, రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు కూడా అతనిపై వెళ్లిపోవడంతో జుగుప్స కలిగే విధంగా మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.