నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిన్నర కాలంగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆయనను బదిలీ చేశారు. ఆయనను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.