ATP: YSRCP అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన పలువురికి పార్టీ కమిటీలలో పదవులు కేటాయించారు. విజయభాస్కర్ రెడ్డి SEC సభ్యుడిగా, మొఘల్ మహ్మద్ ఘౌస్ బేగ్, వీర రామకృష్ణ రెడ్డి రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. వెంకటరమణ అధికార ప్రతినిధిగా, మురళి జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.