GDWL: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అంజనేయులు ఈ నెల 21న కనిపించకుండా పోయారు. మంగళవారం నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. ఆయన ఆచూకీ తెలిసిన వారు 80740 72371, 90008 57105 సమాచారం అందించాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.