రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిన్న సన్‌రైజర్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నడవలేని స్థితిలో డగౌట్‌కు చేరుకున్నారు. దీంతో అతను నెక్ట్స్ మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొంది. ఇవాళ వైభవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.