WGL: వర్ధన్నపేట స్థానిక ప్రజలకు న్యాయసేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తెలిపారు. ఈ మేరకు పాత మున్సిపల్ కార్యాలయంలో కొత్త కోర్టు ఏర్పాటుకు శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కోర్టు ప్రారంభమైతే స్థానికులకు న్యాయ సేవలు అందిస్తాం.