TG: నిన్న KCR 50 నిమిషాల ప్రసంగంలో CM రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా ఎత్తలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. KCR స్టేట్ మెన్‌గా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రీట్ మెన్‌గా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలవదు కానీ.. మిగతా రెండున్నరేళ్లు బాగా పాలిస్తే.. కనీసం డిపాజిట్లు వస్తాయన్నారు. తాను పార్టీ అధ్యక్షుడి సూచన మేరకే ఢిల్లీకి వెళ్లి లాయర్లను కలిశానన్నారు.