KMR: బిబిపేట్ గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అభినందనీయమని, మాజీ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని జనగామలో విద్యావేత్త సుభాష్ రెడ్డి ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ డెవలప్మెంట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి జాతీయస్థాయిలో, రాణించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం అభినందనియమన్నారు.