SRD: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అర్సీపురం బస్ స్టాప్ లో బుధవారం ప్రయాణికులు వేచి ఉన్నారు. బస్సులు లేకపోవడంతో గత్యంతరం లేక ప్రయాణికులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు తిరుగుతుండడంతో బస్సుల్లో రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, ఇతరత్రా వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.