బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఒకేరోజు మూడు సినిమాలు TVలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మాలో ‘ది రాజాసాబ్’, జీ తెలుగులో ‘అఖండ 2’, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ‘నారీ నారీ నడుమ మురారి’ టెలికాస్ట్ కానున్నాయి. మూడు విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ మూవీల్లో ఏది TRP రేసులో టాప్లో నిలుస్తుందో చూడాలి.