ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ మాయజాలం ముదురుతోంది. నటీమణులనే కాదు.. ఏఐ సుందరీమణుల హాఫ్ న్యూడ్ పోజులు చూసేందుకు కూడా యువత తమ జేబులు గుల్ల చేసుకుంటున్నాయి. ఇందుకోసం నెలకు రూ. 390 చెల్లించేందుకు యువత ఏమాత్రం వెనకాడటం లేదు. ఇలా ఓ అకౌంట్ నెలకు రూ. 1.20 లక్షలకు పైగా సంపాదిస్తుంది. దీంతో మన కుర్రాళ్లు ఇంత కరువులో ఉన్నారా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.